మహాపతనం : రూ 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై  : కరోనా వైరస్‌ విజృంభణతో  స్టాక్‌మార్కెట్ లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్‌ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్‌ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లు కకావికలం కావడంతో దే…
ఆప్‌ సంబరాలు.. కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ :  దేశ రాజధాని  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా…
ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సకాలంలో ఫలించక పోయినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతానికి పైగా జనాభా ఈ వైరస్‌ బారిన పడి చనిపోతుందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ గాబ్రియల్‌ లియంగ్‌ సోమవారం నాడు హె…
నష్టాల్లోకి సూచీలు, మారుతి షైనింగ్‌
సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 42 పాయింట్లు క్షీణించి, 40403 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 11900 వద్ద ఉంది. దాదాపు అన్నిరంగాలు నష్టపోతున్నాయి.  ప్రధానంగా యస్‌ బ్యాంకు  నష్టాల్లో టాప్‌ లో ఉంది. ఇంకా…
వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
అమరావతి.: వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు. అదేరోజు బీఏసీ సమావేశం.. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై  చర్చ ...ఇసుక పాలసీ పై చట్టం ఈ నెల 27 న జరిగే కాబినెట్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ ప్రతిపక్షాల మత పరమైన విమర్శల్ని  సీరియస్…
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల బేఖాతర్
శ్రీకాకుళం జిల్లాలో ఒప్పంద, తాత్కాలిక, పొరుగు సేవల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అనేక వేల మంది పనిచేస్తున్నారు, అయితే ముఖ్యంగా, శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలు,సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న  ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు, సి ఆర్ టి ఉపాధ్యాయులు…